USA Elections 2020 : Greta Thunberg Trolls Donald Trump | Oneindia Telugu

2020-11-06 726

Chill, Donald, Chill": Greta Thunberg Trolls Trump With His Own Words. Greta Thunberg mocks Donald Trump's allegations of fraud in US Election 2020 using his own words from 2019.

#Gretathunberg
#DonaldTrump
#JoeBiden
#USAelectionresults

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. బైడెన్ విజయం దాదాపు ఖాయమైపోయినట్టే. ఇక ఇది చూసి ట్రంప్ ఆగమాగమవుతున్నాడు. తాజాగా పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్.. డొనాల్డ్ ట్రంప్ కు షాకిచ్చారు. ఆమె గతంలో ఆయన చేసిన గేలికి రివేంజ్ తీర్చుకున్నారు.